రోజంతా కంప్యూటర్ తో పని చేస్తుంటే సాయంత్రానికి మణికట్టు చేతులు సమస్యల్లో ఇరుక్కుపోతాయి. ముంజేతులు ఎప్పుడు నొప్పి పెడుతూ ఉంటాయి. ఈ నొప్పి మొద్దు భారీపోవటం అంటే కార్టల్ టన్సెల్ సిండ్రోమ్ వల్ల అంటారు డాక్టర్లు. ఇదేదో భయంకరం అనుకోనక్కర్లేదు. కాసేపు కంప్యూటర్ నుంచి బయటకు రావటం ప్రతి అరగంటకు ఒక్క ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవటం .కీ బోర్డ్ వాడుకోవాలి. కూర్చున్న కుర్చీ సరైన ఎత్తులో ఉండాలి .కీ బోర్డ్ మౌస్ మో చేతల కంటే కిందకు ఉండాలి. మణికట్టు ఎప్పుడూ సరైన లెవల్ లో ఉంటే ఇలాంటి నొప్పులు రావు

Leave a comment