Categories
అనంత ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చారు 24 ఏళ్ల అన్నా మీనన్,
30 ఏళ్ల సారా గిల్లిస్ ఈ ఇద్దరూ వ్యోమగాములు స్పేస్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ వాక్ లో ఉన్నారు. పొలారిస్ డాన్ మిషన్లో భాగంగా ఫాల్కాన్- 9 రాకెట్ లో పంపిన నలుగురిలో ఈ ఇద్దరు ఉన్నారు స్పేస్ సంస్థ ఆన్బోర్డ్ మెడికల్ ఆఫీసర్గా అన్నా స్పేస్ ఫ్లయిట్ మిషన్ సిబ్బంది శిక్షకురాలిగా సారా ఈ మిషన్ లో భాగమై సుమారు 1400 కిలోమీటర్లు ఎత్తుకి చేరుకొని చరిత్ర సృష్టించారు. 1966 లో నాసా జెమిని 11 మిషన్ లో మహిళలు రికార్డ్ ను కూడా అధిగమించారు.