2020 కి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 40 అండర్ 40 ప్రపంచ జాబిదా లో తన సోదరుడు ఆకాష్ తో కలిసి స్థానం సంపాదించింది ఈశా అంబానీ. జియో లో బోర్డ్ డైరెక్టర్ ఈశా. మా కుటుంబ సభ్యులందరూ డబ్బు విలువనీ, కష్టపడే తత్వాన్ని, అణుకువ గా  ఉండటాన్ని చిన్నప్పటి నుంచే నేర్పారు అంటోంది ఈశా.విదేశీ కళల్ని మన దేశానికి తెచ్చేందుకు రిలియన్స్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను.రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ని నడుపుతున్నాము.రిలియన్స్ ను ప్రపంచ టాప్-10 కంపెనీల్లో నిలబెట్టటం నా లక్ష్యం అంటోంది ఈశా అంబానీ.

Leave a comment