Categories
Gagana

అనుష్క పారితోషికం 4 కోట్లు.

చిత్ర  పరిశ్రమ ఎప్పుడూ ఊరించే విందు భోజనం లాంటిదే ఇక్కడ వచ్చిన వాలిన తారల పారితోషకం వింటే కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. ఇందులో టాప్ టెన్ తారల పారితోషకాలు చుస్తే అనుష్క నాలుగు కోట్ల రూపాయిలు, తెలుగింటి కోడలు కాబోతున్న సామంత పారితోషకం రెండు కోట్లు, కాజల్ రెండు కోట్లు నాయన తార కోటి రూపాయిల కంటే ఎక్కువ త్రిష కూడా కోటి రూపాయిలు, శృతి హాసన్ కూడా కోటి రూపాయిలు, అలాగే తమన్నా, రాకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే కూడా కోటి రూపాయిల లిస్టు లో వున్నారు. ఇక అందరికంటే చిన్నది హన్సిక పారితోషకం 80 లక్షలు. మరి చిత్రప్రపంచం యువత కలల ప్రపంచం కాకుండా పోతుంది?

Leave a comment