ఈ కురుల పోషణ  కోసం ఎక్కువగా వంటింటి పదార్థాలే ఉపయోగిస్తాను. సాధారణంగా రసాయనాలు నా జోలికి రానివ్వను అంటోంది తమన్నా. నేను స్వయంగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం కలిపిన ఆయిల్ నే ఉపయోగిస్తాను అంటోంది. అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయ రసం తీసి కలిపి దానిని జుట్టుకు పట్టించి ఓ అరగంట పాటు ఆగి శుభ్రం చేసుకుంటాను. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం అనేది ఉండదు అంటోంది తమన్నా.

Leave a comment