మలయాళ నటి కార్తీక లాక్ డౌన్ లో డ్రైవర్ గా మారిపోయి అందరి అభినందనలు సంపాదించేసింది. లాక్ డౌన్ లో పనిలేదు యాక్టింగ్ తో పాటు డ్రైవింగ్ కూడా వచ్చు పైనాపిల్స్ చీప్ గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు,కొబ్బరి బొండాలు మంచి రేటు పలికే చోటుకు సరఫరా చేస్తోంది కార్తిక కేరళలోని కన్నూరు కు చెందిన వ్యక్తిగా అక్కడినుంచి వాజక్కలం కు షిఫ్ట్ అయింది. వెయ్యి కిలోల పైనాపిల్ లోడ్ తో కన్నూరు కు వస్తుంది. సినిమాలు లేవు, ఊరికే దిగులు పడితే రోజు గడవదు కనుక ఈ డ్రైవింగ్ ఎంచుకున్న అంటోంది కార్తిక .

Leave a comment