Categories
Top News

యాప్ ఆవిష్కరించిన రాష్ట్రపతి.

రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రెండు రోజుల క్రితం సెల్ఫి విత్ డాటర్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయిన మాట్లాడుతూ స్త్రీ పురుష నిష్పత్తి వల్ల ఏర్పడుతున్న తీవ్ర పర్యవసానాలని తగ్గిమ్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగ పాడుతుందన్నారు. రెండేళ్ళ క్రితం హర్యానాలో పుట్టిన సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామం మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. కూతుర్ని ప్రేమించే ప్రతి తల్లిదండ్రీ ఆమెతో ఓ సెల్ఫీ తీసుకోవాలని, దాన్ని అప్ లోడ్ చెయాలనీ ఆ ప్రాచీన విధానం ఈ ప్రచారం గురించి మోదీ తన మాన్ కీ బాత్ లో ప్రస్తావించడంలో దీనికి ఎక్కడా లేని గుర్తింపు వచ్చింది. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా నెలిసన్ వ్యాలీ లోనూ దీన్ని గురించి చెప్పాలి. ఆడ శిశువుల హత్యలపై ప్రపంచ స్థాయి ప్రచారంగా ముందుకు తీసుకునిపోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో సునీల్ జగ్గాన్ ఆ ప్రచారం కోసం ఇటివల ఈ యాప్ ని తీసుకువచ్చారు.

Leave a comment