పిల్లల్లో కనిపించే డీహైడ్రేషన్, ఉదర కోశ సమస్యలకు యాపిల్ రసం బాగా పనిచేస్తుందని,ఆ సమస్యలు కనిపిస్తే మిగతా జ్యూస్ ల కన్నా యాపిల్ పండు రసం ఇవ్వటం మంచిదంటున్నారు ఎక్సపర్ట్స్ .కెనడా కాల్గరీ విశ్వ విద్యాలయ పరిశోధికులు డీహైడ్రేషన్,ఇతర ఉదర సమస్యలతో ఉన్నా 647 మంది పిల్లల పైనా అధ్యయనం చేశారు. ఈ పిల్లలంతా ఆరు నెలల నుంచి ఇరవై నెలలు వయస్సు ఉన్నవాళ్ళు యాపిల్ రసం అందులోను పలుచని యాపిల్ జ్యూస్ తాగిన పిల్లలు చాలా తొందరగా కోలుకున్నారని అధ్యయన కారులు చెపుతున్నారు.

Leave a comment