రోజుకు ఒక యాపిల్ తో అనారోగ్యాలు దగ్గరకు రావు అంటున్నారు కానీ ఇప్పుడు యాపిల్ టీ అంతకంటే ప్రయోజనకరం అంటున్నారు అధ్యయనకారులు యాపిల్ టీ ఫిట్ నెస్ తో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఉదర సంబంధమైన సమస్యలు అన్నింటికీ యాపిల్ టీ  చక్కని ఔషధం.యాపిల్ టీ లో చర్మం కాంతివంతంగా తయారై మెరుపునిస్తుంది.

Leave a comment