పాపాయి పుట్టగానే డైటింగ్ చేయటం ,మారిన శరీరం గురించి ఎక్సర్ సైజులు చేయటం వెంటనే మొదలు పెట్టకూడదు. ఆరు నెలల తర్వాతే ఏదైనా .పొట్ట లోపల టెండర్ గా పచ్చిగా ఉంటుంది. అందుచేత పొట్ట పైన అప్పుడే ఒత్తిడి పెట్టకూడదు. బాగా వాకింగ్ చేయవచ్చు ,పండ్లు కూరగాయాలు బాగా తినాలి. కొవ్వు చక్కెరలు మానేయాలి.నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సాధారణంగా ఈ మాత్రం జాగ్రత్తతో సహాజంగానే స్లిమ్ అవచ్చు. లేదా ఆరేడు నెలల తరువాత ట్రైనర్ సలహాతో నెమ్మదిగా ఎక్సర్ పైజ్ లు మొదలు పెట్టవచ్చు.

Leave a comment