అయ్యప్పనుమ్  కోషియుమ్ సినిమా కోసం రెండు గిరిజన పాటలు పడింది నంజమ్మ. ఆ పాటలు యూట్యూబ్ లో దుమారం రేపాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టపాడి ప్రాంతం ఆగలి అనే గిరిజన సెటిల్ మెంట్ లో నివసిస్తోంది నంజమ్మ తను జన్మించిన ఇరుల తెగ తాలూకు జానపద గీతాలు నేర్చుకుంది. ఆ భాషకు లిపి లేదు ఒక తరం నుంచి ఇంకో తరానికి మౌఖికంగా అందిన గీతాలు అవి. ఇప్పుడు జానపద గీతాలు పాపులర్ కేరళ లోని స్థానిక ఎన్నికల్లో గిరిజనులను ఓటు వేసేందుకు గాను చైతన్యపరిచేందుకు నంజమ్మ చేత పాటలు పాడిస్తూ అడవుల్లో ఉండే జానపదాలను  పిలిచారు .

Leave a comment