మహానటి సినిమాలో కుర్తి సురేష్ పాత్ర టైటిల్ పాత్ర పోషిస్తోతుంది. అలా సావిత్రి పాత్ర పోషిస్తూ అచ్చం ఆమెలాగే మరిపోయారంటున్నారు యూనిట్ వాళ్ళు. నాగ అశ్విన్ దరహకత్వం దరహకత్వం లో ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తనకు సావిత్రి పాత్రలో నటించే అవకాశం వక్జినందుకు సంతోషం తో కీర్తి యూనిట్ లో అందరికి బంగారు కాయిన్ బహుమతిగా ఇచ్చిందిట. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు ఈ కాయిన్స్ బరువు వున్నాయిట. ఇందుకుగానూ కీర్తి సురేష్ పాతిక లక్షలు కర్చుపెట్టిందిట. ఈ బహుమతుల్ని ఊరికే ఎక్కువ చేయకండి. కేవలం నా మనస్సు సంతోషం కొద్దీ ఇచ్చాను అంటుంది కీర్తి. అలాగే బంగారు కాయిన్స్ పంచి అందరినీ ఆచార్య పరిచింది కీర్తి.

Leave a comment