చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్ ఈక్వెడార్ వెనిజులా కోట్ డీవార్ నుంచి కోకోవా గింజల్ని స్వీకరిస్తారు. నాణ్యమైన కోకోవా గింజల తోనూ 24 క్యారట్ల బంగారు ఆకుల తోనూ చేసే డెలాఫీ ది మూడో స్థానం. ఇక చాకో లెట్ బార్ విషయానికొస్తే క్యాడ్ బరీ విస్సా దే ప్రధమ స్థానం. దీని ఖరీదు ఒక లక్షా ఆరువేలు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లేట్ ఉత్పత్తులను తినేస్తున్నారు. వీటిలో సగం వాటా అమెరికన్లది. మిల్క్ చాక్లేట్లంటే వాళ్ళకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లేట్ రుచే !
Categories
Wahrevaa

అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

Leave a comment