చిత్తూరు జిల్లాలోని కాణిపాకం సమీపంలో అర్థగిరి …ఈ క్షేత్రంలో మనకు దర్శనం ఇస్తారు.శ్రీ రామ-రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు చేతిలో రామ సోదరుడైన లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామి హిమాలయంలో ఉన్న సంజీవిని పర్వతం నుండి లక్ష్మణుడి కొరకు ఔషధ చెట్టు కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా సంజీవిని పర్వతం నుండి చిన్న ముక్క ఈ ప్రదేశం లో పడింది కావున దీనికి అర్థగిరి అని పేరు.
ఈ ప్రాంతం  ఔషధ మొక్కలతో సస్యశ్యామలంగా ఉంటుంది.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,తమలపాకులతో పూజలు,అప్పాలు,గారెలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment