టి.వి చూస్తూ నెట్ లో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవటం చాలా మందికి అలవాటై పోయింది. అలాగే అర్ధరాత్రి అయినా ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళటం ఏదో ఒక చిరుతిండి తిటనం కూడా అలవాటుగా మారుతోంది. ఈ అర్ధరాత్రి తిండ్లు స్థూలకాయం ,కార్డియో మెటబాలిక్  వ్యాధులకు అవకాశం  ఇస్తాయి. అలాగే పోషకాలు లేని ఆహారం తక్కువ ప్రోటీన్స్ గల పదార్ధాలు తినటం కూడా రాత్రి వేళ చిరుతిండ్లపైకి మనసు పోయోలా చేస్తుంది. ఈ తిండి బ్లడ్ షుగర్ స్థాయిని పెంచి  అధిక బరువు ,యాసిడ్ రొఫ్లైక్స్  కు కారణం  అవుతుంది. ఇలాంటి తిండి అదుపు చేయాలంటే పగటి వేళ ,సమతులాహారం తీసుకోంటూ తాజా కూరలు, నట్స్ గింజలు తినాలి. ముందుగా వేళకు నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.

Leave a comment