సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ భార్యా భర్తల మధ్య అన్ని విషయాల్లో వాదనలు జరుగుతుంటాయి. ఒకళ్ళు ఔనంటే ఇంకొకళ్ళు కాదంటారు. ఇవి సహజంగా ఆలోచనల ఫలితం. ఎవరి ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళవి కానీ ఇలాంటి ఆర్గుమెంట్లు భార్యా భర్తల మద్యని అస్తమానం చూటు చేసుకుంటూ వుంటే రోగ నిరోధక వ్యవస్ధ ప్రతి స్పందన అణచి వేసుకోవడం అవ్వుతుందని కొత్త పరిశోధనలు చెప్పుతున్నాయి. వారోప వారాలు తారా స్దాయికి వెళితే ఆ కోపం, ఆవేశం, శరీరం పైన ప్రభావం చూపిస్తూ ఎన్నో ఆరోగ్య సమస్యలకు తెర తీస్తుందని పరిశోధనల సారాంశం చర్చలు, వాగ్వివాదాలు కత్తి పెట్టి, ప్రతి విషయం మాట్లాడుకొని తేల్చుకోండని హేతువు చెప్పుతున్నారు అద్యాయినా కారులు.

Leave a comment