ఆర్మీలో పని చేసిన తొలి మహిళగా చరిత్రలో తన పేరును సగర్వంగా రాసుకుంది ప్రియాజంగాన్. నాకు సైన్యంలో పని చేయాలని ఉందని ఉత్తరం రాసింది ప్రియ. ఆ ఉత్తరం సైనిక వ్యవస్థలో కొంత కదలిక వచ్చి ఆ తర్వాత ఆమెను కెడెట్ 001గా చెన్నైఅకాడమిలో శిక్షణకు పంపించారు. ఇలాంటి ఉద్యోగం కారు తుపాకి నాకు ఇవ్వడి నేను శత్రువులతో పోరాడతానని అడిగింది ప్రియ. ఆమెకు న్యాయశాస్త్రంలో పట్టా ఉంది కనుక జడ్జీ అడ్వకెట్ జనరల్ జాబ్ ఇచ్చారు .పదేళ్ళ పాటు ఉద్యోగం చేసి 2002లో పదవి విరమణ చేసింది ప్రియ. మహిళలు క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఎప్పుడు వస్తుందో!

Leave a comment