బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ తింటున్నారా? అయితే పుష్కలంగా పోషకాలు శరీరానికి అందుతున్నట్లే అనుకోండి అంటున్నారు.ఓట్స్ తృణ ధన్యాల జాతికి చెందినవి 30 గ్రాముల ఓట్స్ ద్వారా మనకు 117 కేలరీల శక్తి లభిస్తుంది.  ఇందులో  పీచు  ఎక్కువగా వుంటుంది, అలాగే పిండి  పదార్ధల మిశ్రమం వల్ల అరిగి సాధారణ చక్కెరగా శరీరంలోని కోలెస్ట్రోల్ స్ధాయిలు తగ్గుతాయి.ఇవి భారీగా తినలేము గానుక బరువు తగ్గడం ఖాయం ఓట్స్ లో మంచి మాంసాకృతులు 11 నుంచి 17 శాతం లాభిస్తాయి.చాలా ఇతర ధాన్యాల కంటే ఇవి ఓట్స్ లోనే ఎక్కువ.

Leave a comment