తీరైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కావాలంటే కొన్ని సూత్రాలు సృష్టిలో ఉంచుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజునీ నీటి తో మొదలు పెట్టాలి. జీర్ణ వ్యవస్ధ క్లీన్ గా వుండేందుకు నీళ్ళే ఆధారం. తోలి ఆహారం పాండే కావాలి. ఉడికించని కూరగాయల సలాడ్ ఖచ్చితంగా తినాలి. రోజుకో టమాటో తప్పని సరి ఐరన్ కు పవర్ హౌస్ వంటి ఆకు కరాలు తినాలి. కొట్టి మీరా ప్రతి రోజు వాడాలి. ఒక్క చుక్క నెయ్యి తప్పని సరి. సోంపు , వాము వాడాలి. వెల్లుల్లి, పసుపు, నువ్వులు, ఇంగువ, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దాల్చిన చక్క, పెరుగు, మజ్జిగ ఇవి ప్రతి రోజు ఆహారంలో వుండాలి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, నట్స్ , తీగ జాతి కూరలు, వేఇ తో పాటు సరైన నిద్ర, ఇవి తీసుకుంటే ఆరోగ్యం పుష్కలంగా వున్నట్లే.

Leave a comment