Categories
Wahrevaa

ఆరోగ్యం, సౌందర్యం కోసం పల్లీ నూనె.

ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల నునెల ఇవ్వాళ వాడకం లోకి వచ్చాయి కానీ పిండి వంటలైనా రొజువారీ వంటలైనా పల్లీ నూనె తో చేస్తేనే రుచిగా వుంటాయి. ఈ వేరుసెనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుపదార్ధాల తో పాటు మినరల్స్, ADE విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇది అధిక సంఖ్యలో శరీరానికి క్యాలరీలు అందిస్తుంది. సౌందర్య సాధనలోనూ పల్లి నూనె ఉపయోగాలు ఎక్కువే. బాడీ మసాజ్ కు ఉపయోగించే నూనె లో ఇది ఒక్కటి. కండరాళ్ళు, కిల్లనోప్పులను తొందరగా తగ్గిస్తుంది. మొటిమలను తగ్గించడంలో వేరుసెనగ నూనె ప్రభావం చూపెడుతుంది. కొన్ని చుక్కల వేరు సెనగ నూనెకు రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి  అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గడమే కాదు చర్మానికి నిగారింపు వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఆ నూనె అద్భుతంగా పని చేస్తుంది.

Leave a comment