ఐక్య రాజ్య సమితి ఇచ్చిన ఒక రిపోర్టు లో ఒక మామూలు భారతీయుడు కన్నా జపాన్ వ్యక్తి 21 సంవత్సరాలు ఎక్కువ బతుకు తారట. ఇందుకు కారణం వాళ్ళు జీవించే పద్దతులు. ఒక జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు వేస్తె అమెరికన్ 5340  అడుగులు వేస్తారట. జపాన్  వాళ్ళు రోజుకు 151  గ్రాముల సముద్ర ఆహారం తీసుకుంటే అమెరికావాళ్ళు 2.3 జీన్సులు  తీసుకుంటారు. ఇక మన సంగతి చెప్పేదేముంది. అనారోగ్యం ఆయా దేశాల వాళ్ళు వదిలేసిన అలవాట్లు మనం కొత్తగా అలవాటు చేసుకుంటున్నాం. అస్సలు నడవకుండా, ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకోకుండా, అస్తమానం  మెయిల్స్ చెక్ చేసుకుంటూ అర్ధరాత్రి దాకా ఫోన్  లో  మాట్లాడుకుంటూ  అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం.

Leave a comment