వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మానేస్తారు. వర్షం వల్ల ఆకు కుర్ల పైకి చేరే సుక్ష్మ జీవుల వల్ల వేరేచానాలు వస్తాయని సందేహం వస్తుంది. అయితే వాటిని శుబ్రంగా కడిగేసి తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. వర్షాకాలపు అనారోగ్యం నుంచి సి విటమిన్ రక్షణ ఇస్తుంది. ఆ విటమిన్ కోసం, ఉసిరికాయ , కోడి గుడ్డు తినాలి. మేలకేట్టిన విత్తనాల వల్ల కుడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కజొన్నలు మంచివే. వేడిగా అన్ని రకాల మసాలా దినుసులు వేసి టీ తాగితే చాలా ఆరోగ్యం. పచ్చి కూరలు, పళ్ళ రసాల వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల బారి నుంచి సుల్వుగా బయట పడచ్చు. శక్తినిచ్చే మంచి ఆహారపు అవసరం ఎంతగానో వుంది కనుక నూనె వస్తువులు తినకుండా పోషకాహారం వైపు ద్రుష్టి మరల్చాలి.

Leave a comment