మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి వాటి నుంచి ఉపసమనం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. కంటికి సంబందించి అనేక వ్యాధులు నయం చేస్తుంది. నోటి ఆరోగ్యానికి దంతాలు, చిగుళ్ళ సంరక్షణకు ఉపయోగ పడుతుంది.
Categories
Wahrevaa

ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.

Leave a comment