పువ్వులు ప్రకృతి ఇచ్చిన సంపద. అవి  ఎక్కడున్నా అందమే పండగ సందర్భాల్లో ఇంట్లో అలంకరించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాండ్లియర్స్  వచ్చాయి. ఇవి ఇంటి మధ్యలో డైనింగ్ టేబుల్ పైన వేలాడుతుంటే ఎంతో అందం. రకరకాల పువ్వులతో తీగల్లో వేలాడే వాటిని ఒక రింగ్ కు చుట్టినట్లు చుట్టారు.ఇవి చూసేందుకు నిజం పువ్వులంతా ఫ్రెష్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసినంత తాజాగా ఉన్నాయి. పండగలు ప్రత్యేక సందర్భాల్లో వీటిని అలంకరిస్తే అసలైన వేడుక వచ్చినట్లు ఉంటుంది.ఆన్ లైన్ లో ఎన్నో రకాల డిజైన్లు. కనిపిస్తున్నాయి.

Leave a comment