Calvin Klein వాచీలను ప్రమోట్ చేస్తోంది దిశా పటాని. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అక్షరాల ఆరు కోట్ల 15 లక్షలు. ఆమె ప్రతి పోస్ట్ కు వ్యూస్ లైక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్‌బరేలి లో పుట్టిన దిశా పటాని ఆరంభం లో మోడలింగ్ చేసింది. సినిమా ప్రయత్నాల్లో భాగంగా అందాల పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజిక్ వీడియోలు చేసింది. బాగి సినిమా తర్వాత ఆమెకు చేతినిండా ప్రాజెక్ట్ లు వచ్చాయి. ప్రభాస్ కల్కి 2 8 9 8 ఎడి తమిళ్ స్టార్ సూర్య కంగువాతో ఆమె సూపర్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె చేసే ఫిట్ నెస్ ఆరోగ్య రహస్యాలు చూసేందుకే ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు.

Leave a comment