ఎలర్జీలు వస్తున్నాయా అంటే వారికి బెడ్స్ లో, దిండ్లలో వుండే డస్ట్ మైట్స్ కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. దిండ్లు, దుప్పట్లు, పరుపులు ఎండలో అరవేసి లోపల పడేస్తూ వుంటేనే శుబ్రంగా ఉంటాయివ్యాక్యుమ్, క్లీనింగ్ కుడా చేస్తూ వుండాలి. అలా చేయని పక్షంలో దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తరచుగా వుంటాయంటున్నారు ఆరు నెలలు గడిచాక దిండ్లు మర్చాక్ పొతే మొటిమలు ఎలర్జీలకు దిండ్లే కారణం అవ్వుతాయంటున్నారు. బాగా పాత బడ్డ దిండు పై తల అదిమి పెట్టి పడుకోవడం వల్ల వాటిలోని దుమ్ము మ్రుతకనాలు అన్ని వెలీ వచ్చి ఎలర్జీలు వస్తాయి. డస్ట్ మైట్స్ వల్లనే ఆస్మా ఇతర ఎలర్జీ రియాక్షన్సు వచ్చే వీలుంటుంది అంటున్నారు.

Leave a comment