భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్ మీనల్ కోటాక్.ఈ మధ్యకాలంలో 680 పైగా కిలోమీటర్ల పరుగును ఆరు రోజుల్లో అంటే 144 రోజుల్లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది మీనల్. 2017 లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది మీనల్. 2018లో ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న రామె.ఏడాది క్రితం అమెరికా లో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగు తీసింది. ప్రణాళిక బద్ధంగా ఆహారం తీసుకోవడం నిద్రపోవటం వంటివి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి మారథాన్ లలో పాల్గొనవచ్చు మల్టిడే రేసింగ్ ఆరోగ్య పోటీ కూడా అంటుంది మీనల్.

Leave a comment