Categories

దేశంలో ఆంగ్ల భాష విభాగంలో డాక్టరేట్ అందుకుని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా అరుదైన గౌరవం పొందింది జెన్సీ తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి లో ఒక గ్రామంలో పుట్టింది జెన్నీ. చెన్నై లోని అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీ లో ఎంఏ.ఎంఫిల్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఒక ట్రాన్స్ జెండర్ గా తోటి పిల్లలు, సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూనే చదువుకుంది. చెన్నై లయోలా కాలేజ్ లో డాక్టరేట్ తీసుకొని అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం అయ్యింది.