స్కాట్లాండ్ లోని స్ట్రౌత్ క్లైడ్ యానివర్సిటీ నుంచి అరుణిమ సిన్హా గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. 2011లో లక్నో నుంచి ఢిల్లీ వెలుతుండగా రైల్లో దోపిడి దొంగలను ప్రతిఘస్తున్న ఘటనలో జరిగిన ప్రమాదంలో ఆమె ఎడమకాలును తొలగించవలసి వచ్చింది. అయినా ఆమే ధైర్యం పోగోట్టుకొనే లేదు.ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన తొలి వికలాంగ యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు అరుణిమ. ప్రపంచంలోని ఇంకా అనేక ఎత్తైన శిఖరాలను చేరుకోవటం లక్ష్యంగా చేస్తున్న కృషికి గానూ అరుణిమ సిన్హాకి డాక్టరేట్ ఇచ్చారు.

Leave a comment