ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని మిజోరంలో ప్రాచీన గుహలు ,కొండ గ్రామాలు,అలాగే ట్యూరి హియావ్ జలపాతాలు ఎంతో ప్రసిద్ది. కొండ చరియల నుంచి ఇరవై అడుగుల ఎత్తు పై నుంచి ఈ జలపాతాలకు ఒక పక్కన ఉండే ఓ వందేళ్ళనాటి మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణ కూడా. ఈ అసాధారణమైన జలపాతాన్ని చూడటం గొప్ప అనుభవం అంటారు పర్యాటకులు.

Leave a comment