లారీగురూ …లారీలకు లారీలను లోడ్ కోసం బుక్ చేసుకోనే ఒక సంస్థ తిరుపతికి చెందిన ఎ.ఆర్ మంజూష ఈ లారీ ట్రాన్స్ ఫోర్ట్ వ్యాపారం చేస్తోంది. ఆన్ లైన్ లో కిరాయి లారీలను బుక్ చేసేందుకు మంజూరష లారీ గురు పేరుతో వెబ్ సైట్ ఓపెన్ చేసింది. డ్రైవర్లు ,లారీ యజమానుల వివరాలు ఇందులో ఉంటాయి. చిత్తూరు జిల్లా నగరిలో ఆఫీస్,కాల్ సెంటర్ నడుస్తుంది. 20 వేల మంది లారీ యజమానులు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవుతున్నారు.తిరుపతి,హైదరాబాద్ నగరాల్లో సంస్థకు సంభందించిన కార్యాలయాలు ఉన్నాయి. పెద్ద ప్రచారం లేకుండా మౌత్ పబ్లిసిటీతోనే ముంజూష వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది. అన్నట్లు మంజూష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా.

Leave a comment