లాక్ డౌన్ సమయాన్ని,అనుకోకుండా లభించిన తీరికను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరి లగే సరదాగా కొత్త కొత్త వంటలు చేస్తున్నాను కానీ నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని మాత్రం తినటం లేదు. ఎందుకంటే ఇదే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఖాళీగా ఉండి,ఏది పడితే అది తినేస్తే లావైపోతారు. బరువు తగ్గాలంటే ఎంత కష్టం అందుకే ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెడుతున్న అంటోంది కియారా అడ్వాణీ. అందరిలాగే సినిమాలు చూస్తూ విశ్రాంతిగా గడుపుతున్న తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్న అని చెప్పే కియారా ని ఇప్పటి అమ్మయిలు రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఫిట్ నెస్ ఎంతో అవసరం. అది సినిమా నటీలకే కాదు,ఏ రంగంలో ఉన్న సరే ఓపిగ్గ గంటల తరబడి పని చేసుకోవాలంటే ఫిట్ గా ఉండటం ఎంతయినా అవసరం.

Leave a comment