నేషనల్ యస్ చోప్రా మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరం ప్రముఖ గాయని ఆశా భోంస్లే కు ఇవ్వనున్నారు.ప్రముఖ నిర్మాత యస్ చోప్రా తో తన రుణ అనుబంధానికి గుర్తుగా టి. సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును ప్రారంభించారు . 2013 లో మొదలుపెట్టిన ఈ అవార్డు ఇప్పటి వరకు లతా మంగేస్కర్ , అమితా బచ్చన్, రేఖ షారోబ్ ఖాన్ లకు ప్రదానం చేశారు.జ్యురీ సభ్యులు బోణి కపూర్, మధు బండార్కర్ సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును ఆశా భోంస్లే కు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 16 న తేదీన ముంబై లో ఈ అవార్డు వేడుక జరగనుంది.

Leave a comment