ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో అనేక రకాల వంటకాలు వీడియోలు షేర్ చేస్తున్న ఆశ్రిత దగ్గుబాటి 19 లక్షలకు పైగా ఫాలోయర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో 377 వ స్థానాన్ని సాధించింది. రామానాయుడి మనవరాలిగా వెంకటేష్ పెద్ద కూతురు గా కంటే ఆశ్రిత చేస్తున్న వంటకాలే ఆమెకు బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత  స్పెయిన్ లోని బార్సిలోనా లో సెటిల్ అయింది ఆశ్రిత. వంటలకు సంబంధించి ఆమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

Leave a comment