సన్న బాదెందుకు అన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి యాడ్స్  వస్తున్నాయి. ఫలానా పిల్ వాడితే వెయిట్ లాస్ ఈజీ అంటారు లానీ నిజానికి బరువు తగ్గేందుకు సహకరించే విటమిన్లు ఏవీ వుండవు. సాధారణంగా ఓ విటమిన్, లేదా ఖనిజ లోపం వుంటే రక్త హీనత వచ్చే అవకాశాలు తప్పని సరిగా ఉంటాయి. అలాగే విటమిన్ బి2 సప్లిమెంట్ ను బరువు తగ్గిస్తుందని సూచిస్తున్నారు కానీ అది ఏవిధంగానూ సహకరించదు. అనారోగ్యకర అసమతుల్య డైట్ వల్ల బరువు తగ్గిపోతారు. ఆ తరువాత శరీరం అర్గ్యంగా ఉంటుందా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా అంటే సమాధానాలు దొరకవు. అందుకే చక్కని ఆరోగ్యవంతమిన ఆహారం తీసుకుని వ్యాయామం చేయడం ఒక్కటే మార్గం.

Leave a comment