కష్టపడి సంపాదించే ప్రతి పైసా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. సంపాదించిన ప్రతి పైసా లెక్కే. ఆదాయ వ్యయాలు ఒకటికి పది సార్లు లెక్కపెట్టుకుంటా అంటుంది సృతిహాసన్. చిన్నప్పటినుంచి ఇండిపెండెంట్ గా పెరగడం వల్ల నేను కెరీర్ ప్లానింగ్ లో పొడుపు విషయంలో పిసినారిగా ఉంటా. అమ్మాయిలకు సేవింగ్స్ తప్పనిసరి. పొడుపు గా ఉంటా, పేద కార్లో వెళితే పెట్రోల్ ఖర్చు ఎక్కువని చిన్న కార్ లోనే ప్రయాణాలు చేస్తా. బాటలు ఆచి తూచి తక్కువ ధరలో కొంటాను. సినిమాల్లో సంపాదించిన ప్రతి రూపాయి సేవింగ్స్ లోనే వుంటుంది అంది శ్రుతిహాసన్. ఈ మాటలు ఆమె వయస్సు అమ్మయిలందరికే స్ఫూర్తికదా!

Leave a comment