కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి నవ్వుకి ఏర్పడే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. నవ్వుకోసం నవోచ్చే పుస్తకాలు చుసినా సినిమా చూసినా, ఫ్రెండ్స్ తో నవ్వులలో మునిగి తేలిన ఎలాగైనా నవ్వాలి. అలాగే ఒక ఆత్మీయి స్పర్శే ఎంతో సేద తీరుస్తుంది. ఒక్క కౌగిలింత రక్త పోతూ ను తగ్గిస్తుంది, హార్మోన్ల హెచ్చు తగ్గులను అదుపు చేస్తుంది. కార్టిసాల్ ని నియంత్రిస్తుంది.
Categories
WhatsApp

ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

Leave a comment