బ్రీతింగ్ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి ఆందోళనలు భయాలు తగ్గి ప్రశాంతమైన ఆలోచనలు రావాలంటే ఈ ఎక్సర్ సైజ్ లు ఉపయోగపడతాయి గాఢంగా గాలి పీల్చి వదలటం వల్ల రక్తపోటు క్రమబద్ధీకరించు కోవచ్చు. ప్రాణాయామాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అన్ని శారీరక అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగే విధంగా ఉపకరిస్తాయి. కండరాలు బలపడి శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఈ వ్యాయామం తో ఒత్తిడికి కారణమయ్యే కార్టిస్టాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి నిద్ర కూడా పడుతుంది.

Leave a comment