Categories
ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ వంద మిలియన్ డాలర్లట అంటే మన కరెన్సీ లో 776 కోట్లు. ఆమె ముంబైలో నివసించే జల్సా బంగ్లా ఖరీదు 112 కోట్ల రూపాయలు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా ఉంది అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ దగ్గర హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇరవై కోట్ల విలువచేసే ఫ్లాట్ ఉంది. ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకొంటుంది ఐశ్వర్య. అనేక అంతర్జాతీయ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ వీటి ద్వారా సంవత్సరానికి 80,90 కోట్ల ఆదాయం ఉంటుంది ఇంకెన్నో ఖరీదైన కార్ల తో బాలీవుడ్ లోని అత్యంత ఆస్తిపరులైనా తారల్లో ఐశ్వర్య కూడా ఒకరు.