మెటీరియల్ సైంటిస్ట్ గా రసాయన సెన్సార్లు నానో స్ట్రక్చర్డ్ పదార్థాల పై పరిశోధన చేసిన ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ మనోరమ సుంకర ను భారతీయ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సుంకర రాజా రామన్న చైర్‌ (ఆర్ ఆర్ సి) అవార్డ్ కు ఎంపిక చేసింది. ఆమె ఈ 30  ఏళ్లుగా ఫర్టిలైజర్స్ లో పనిచేసే వారి శరీరంలో చేరే అయోనియన్ పసిగట్టే మెటీరియల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈమె తయారు చేసిన స్పెన్సర్లు విషపూరితమైన ప్రమాదకరమైన గ్యాస్ ను గుర్తిస్తాయి. స్టాన్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం ప్రకటించే అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో ఈమె పేరు చోటు చేసుకుంది.

Leave a comment