పిల్లలు బయటికి విలితే ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు భయమే ఫోన్ లో ఎక్కడున్నారు అని అడుగుతూనే వుంటాను అంటోంది. బాలీవుడ్ అగ్ర నటి శ్రీదేవి. ఇప్పుడున్న సామాజిక పరిస్ధితిలో పిల్లలకు భద్రత లేని తల్లిగా ఫీలవ్వుతాను. జాహ్నవి, కుషి ఇద్దరికీ ఇంటికి ఏ సమయానికి వచ్చేయాలో రూల్స్ ఉంటాయి. సరిగ్గా ట్రిమ్ కి వచ్చేసారు. నేనేమీ హైటెక్ అమ్మను కాదు. సాధారణమైన తల్లిగానే వాటి తో మసులుకొంటాను అంటోంది శ్రీదేవి.  పిల్లలను సినిమాల్లోకి తీసుకు రావద్దనుకొన్నాను. కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే మానసిక స్ధితిలో ఉన్నారు కనుక నేను కాదన లేకపోయిను అన్నది శ్రీదేవి తల్లిగా అభద్రతా భావం వుంటుంది. వాళ్ళని తలుచుకుంటే నాకు కన్నీళ్ళు నచ్చేస్తాయి అన్నదామె. జగదేక సుందరి తానూ నడిచి వచ్చిన దారినే పిల్లలు నడుస్తున్నా సరే తల్లిగా వాళ్ళు సెక్యుర్డ్ గా ఉండాలనే భావిస్తుంది.

Leave a comment