1857 నాటి బర్మా రాజు మిన్ మిన్ డాన్;బుద్ధుని బోధనలకు ఒక శాశ్వత రూపం కల్పించాడు పాలరాతి దిమ్మలపైనా ఈ బోధనలు చెకించాడు 729 దిమ్మల పైన ఈ బోధనలు చెక్కి ఈ వివరాలు అన్నింటిని ఇంకో దిమ్మపైన చెక్కారు . ఒక్క రాతిపైన 80 నుంచి వంద  ఫంక్తులు చెక్కారు బర్మా భాషలో చెక్కిన ఈ ఫంక్తులను బంగారం రేకులో నింపారు ఒక్క పాల రతి దిమ్మకు మూడు వరుసల్లో ఒక గుడి కట్టి అందులో వుంచాడు. వీటి వ్యతిరేక దిశలో ఈ గుడి సమాచారం చెక్కిన 730 వ దిమ్మ వుంటుంది . ఒక్క గుడిపైన బంగారు వెండి వజ్రవైడూర్యాలు ఉంచారు . 2013 లో యునెస్కా ఈ ఆలయాన్ని,ఈ పాలరాతి దిమ్మలపైనా చెక్కిన బోధనలను ప్రపంచంలో అతి పెద్ద పుస్తకంగా గుర్తించారు ఈ పాలరాతి పుస్తకాలయం గొప్ప అపురూప సంపదే కదా!

Leave a comment