ఏదైనా తింటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా ఆ పనులపై ద్రుష్టి కేంద్రీకరించి మనస్సు లగ్నం చేసి, చేయాలి అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కోసారి చేసే పనినే డిఫరెంట్ గా చేయాలన్నారు. బ్రష్షింగ్స్ ఫోర్క్ వాడటం లేదా స్పూన్ తో తినడం వంటి వాటికి నాన్ దామినేమ్ట్ చేతినే వాడాలి. కొద్ది పాటి విభిన్నత వల్ల ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఎప్పుడూ అలవాటుగా ఏ పని ముట్టుకో వద్దని చెప్పుతున్నారు. దేని కోసమైనా వెయిటింగ్ లో ఉన్నప్పుడు టెన్షన్ లేకుండా మైండ్ ఫుల్ నెస్ ప్రాక్టీస్ చేయాలి. బ్రీతింగ్ పై ద్రుష్టి పెంట్టడం లేదా పరిసరాల్లోని విషయాలపై మనస్సు లగ్నం చేయడం వంటివి చాలా అవసరం. చేతుల్లో సున్నితమైన పనులను జాగ్రత్తగా మనస్సు పెట్టి చేయాలి. చేయి చాపి పాపాయి బుగ్గను తాకాలన్నా పాపాయికోశాన్ , ఆ క్షణాన్ని సరదాగా ఆ ముచ్చట గురించే ఉపయోగించాలి. ఆ క్షణాన్ని శ్రద్దగా ఆ ముచ్చట గురించే ఉపయోగించాలి. ఆ సమయంలో ఇంకేమీ మనస్సు లోకి రానివ్వ కూడదు. అంటే జీవితంలో ప్రతి పనీ శ్రద్దగా, మనస్సు పెట్టి, ఇంకో ద్యాస లేకుండా చేస్తే చేసే పని సక్సెస్ అయితీరుతుంది. తింటూ పేపర్ చదవడం, చదువుతూ టీ.వి చూడటం కుడా వద్దనే చెప్పుతున్నారు.

Leave a comment