కరోనా భయంతో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం పండ్లరసాలు వాడకం బాగా పెరిగింది ఈ లిస్ట్ లోకి రోజు తాగే  పాలు వచ్చి చేరాయి.ఫుల్ క్రీమ్ స్టాండర్డ్ రూపంలో లభించిన పాలు ఇప్పుడు  ‘తులసి మిల్క్‌’, ‘అశ్వగంధ మిల్క్‌’, పెప్పర్‌ మిల్క్‌’, ‘జింజర్‌ మిల్క్‌’, ‘క్లోవ్‌ మిల్క్‌’ అనే అయిదు సరికొత్త రూపాల్లో వస్తోంది.  కర్ణాటక లోని మిల్క్ ఫెడరేషన్ వాళ్లు ప్రారంభించిన ఈ పాల బాటిల్ పాతిక రూపాయలు ఔషధ గుణాలున్న ఈ పాలతో రోగ నిరోధక శక్తి దేహ పుష్టి పెరుగుతోందని చెబుతున్నారు ఈ పాల ఉత్పత్తుల్లో ఔషధ మొక్కలు వాడారు.

Leave a comment