43 సంవత్సరాల ఆటో చిత్ర తమిళనాడులోని విల్లుపురం లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గత 22 సంవత్సరాలుగా ఆమె ఆటో నడుపుతున్నారు ఆమె పుట్టింది పెరిగింది పుదు చెర్రీ లో 1999 లో 21 ఏళ్ల వయసులో చిత్రాలు లైసెన్స్ తీసుకున్నారు పుదు చెర్రీ నుంచి విల్లుపురం వచ్చి ఆటో నడవటం మొదలు పెట్టారు. మహిళ ఆటో నడపడం మగవాళ్లకు ఎగతాళి కావచ్చు కాని మహిళలకు కాదు మహిళలు నా ఆటోలో ప్రయాణించటం భద్రం గా ఉన్నట్లు భావిస్తాను. అర్ధరాత్రి తెల్లవారుజామున ఉద్యోగులకు వెళ్లే మహిళలు నాకు ఫోన్ చేస్తారు. నేను వెళ్తూ ఉంటాను అంటారు చిత్ర. రోజుకు 300 నుంచి 400 వరకు సంపాదిస్తుంది.

Leave a comment