జగపతిబాబు ‘పటేల్ సర్’ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది తాన్యా హాప్ ఇంతకూ ముందు అప్పట్లో ఒక్కడున్నాడు  చిత్రం నుంచి తెలుగు తెరకు పరిచయం అయింది తాన్వి. ఈ సినిమాలో గ్లామర్కి అవకాశం లేకపోయినా నన్ను చాలా బాగా అందంగా చూపించారు. హంతకుడి చుట్టూ తిరిగే పత్రాలు, పాటల వుండవు కదా. ఇంక పాటలే హీరోయిన్ ని గ్లామర్ గా చూపించేవి కదా అంటుంది తాన్వీ. చదువుకునే రోజల్లోనే మోడలింగ్ అంటే ఇష్టంతో పూణేలో ట్రైనింగ్ తీసుకున్నాను. మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి. రెండు మూడు నెలల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. నేను పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ ని. కనుక రాజకీయాలంటే సహజంగానే ఆసక్తి వుంటుంది. అవకాశం వస్తే రాజకీయాల్లోకి వేలతానేమో కానీ ఇప్పటికి మాత్రం సినిమాలలోనే నా కెరీర్ అంటోంది తాన్యా హాప్.

Leave a comment