సాధారణంగా అవ నూనె వంటల్లో వాడకం తక్కువగా వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక అవనునె ఆరోగ్యమైన వంట నునెగా పరిగనిస్తారు. ఇది కోల్డ్ ప్రెస్డ్ పోషక విలువల్ ఎక్కువ. గుండె జబ్బుల అవకాశం తగ్గిస్తుంది. ఆకు కూరలు, బెండ, బంగాళా దుంప, కాలిఫ్లవర్ కూరలు అవనునేలో వండితే రుచి పెరుగుతుంది. సెనగపప్పు, రాజ్ మా, పోహా, ఉప్మా, పాన్ కేక్స్ వంటివి బావుంటాయి. ఆవ నూనె తో వండిన చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఏ విధంగా వుండాలి అని తెలుసుకుంటే ఏ నూనె వాడకంలో తేలిగ్గా తెలుస్తుంది.

Leave a comment