లేడీ సింగం అంటారు ఐపిఎస్ అధికారిని అంకిత శర్మ ను చత్తీస్ ఘడ్ లోని మార్క్ అనే గ్రామంలో పుట్టి పెరిగిన అంకిత ఆ రాష్ట్రం నుంచి ఐ ఎస్ ఐ అయ్యి హోమ్ కేడర్ ను సాధించిన మొదటి మహిళగా కూడా నిలిచారు గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం లో జరిగిన పోలీస్ పెరేడ్ ను ముందుండి నడిపించారు రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళ అధికారి పోలీసు బృందాన్ని నడిపించటానికి ఇదే ప్రథమం వారమంతా క్షణం తీరిక లేకుండా పనిచేసే అంకిత వారాంతంలో అంటే ఆదివారం పూట ఖర్చుపెట్టి కోచింగ్ కు వెళ్లలేని పాతికమంది విద్యార్థులకు సివిల్స్ పాఠాలు చెబుతారు. యుపిఎస్సి పరీక్షలు రాయాలనుకునే ఈ పేద విద్యార్థులకు అంకిత ఇస్తున్న ప్రోత్సాహం అపూర్వం.

Leave a comment