ఒక్కసారి హఠాత్తుగా భుజాలు మెడ నొప్పులు మొదలవుతాయి. అవి బ్రా కారణంగా కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్.సరైన బ్రా కాకపోతే ఇలాంటి నొప్పులు రావచ్చు.బ్రా వేసుకొన్నపుడు స్ట్రిప్ వెనక భాగంలో రెండు వేలు పెట్టినా బిగుతుగా అనిపించ కూడదు.అప్పుడే అది సరైన బ్రా గా అర్థం చేసుకోవాలి.సాధ్యమైనంత వరకు అడ్జస్టబుల్ బ్రా స్ట్రిప్ ఉండేలా చూసుకోవాలి. స్ట్రిప్ సరిగ్గా లేకపోయినా కొంత బరువు పెరిగిన పట్టేసి భుజాలు దగ్గర ఉన్న కండరాలు నొక్కినట్టు అవుతాయి. సహజంగానే శరీరాకృతిలో పరిమాణంలో తేడాలు వస్తూ ఉంటాయి కనుక బ్రా ను ఆరు నెలల నుంచి సంవత్సరం మాత్రమే ఉపయోగించాలి.తరచూ మార్చేయటం ఉత్తమం.

Leave a comment