అలసట అనిపిస్తే చాలు ఒక్క సప్లిమెంట్ అనుకొంటారు సాదారణంగా. రాత్రి వేళ ఒక ఐరన్ మాత్ర వేస్తే తెల్లరి నీరసం వుండదు అంటుంటారు. కానీ సప్లిమెంట్స్ ఆహారానికి ప్రత్యమ్నయం కానేకాదు. సప్లిమెంట్స్ అదనంగా జోడించటానికీ మాత్రమే శక్తి రావాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవటం, కాల్షియం లోపం అయితే రోజు గ్లాసు పాలు తాగటం,ఆకూ కూరలు తినటం సాదారణంగా అందరికి తెలిసినవే. అవసరం అని డాక్టర్లు సిఫార్స్ చేస్తే తప్ప సప్లిమెంట్ల జోలికి వెళ్ళద్దు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శరీరానికి శక్తిని పోషకాలతో ఇవ్వగలగాలి కానీ మాత్రలతో కాదు.

Leave a comment